AP Election 2019 : Chandra Babu Will Be The Second Time AP CM Says Jaggareddy | Oneindia Telugu

2019-01-21 1

Thurpu Jayaprakash Reddy, the MLA of Sanga Reddy, said in AP Chandrababu Naidu was a very prominent leader. People believe that development will be possible with Chandrababu and the same will happen in the next election. Jaggareddy said Chandra Babu will be the second time AP CM.
#APElection2019
#ChandrababuNaidu
#tdp
#ThurpuJayaprakashReddy
#SangaReddyMLA
#andhrapradesh

సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు తెర‌తీసారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి ప్ర‌స్థావించి తెలంగాణ‌లో వేడిపుట్టించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు అని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కొనియాడారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు రెండోసారి ఏపీ సీఎం కావడం ఖాయమన్నారు జ‌గ్గారెడ్డి.